AP

అరుణాచల క్షేత్రంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గిరి ప్రదక్షిణ: ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీడీపీ నేతలు

తమిళనాడులోని అరుణాచల పుణ్యక్షేత్రంలో వెలసిన జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమశివుడ్ని గిరి ప్రదక్షణ చేసి ఆ స్వామి వారిని ప్రత్యేక పూజలతో దర్శించుకున్న కదిరి ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు టీడీపీ సీనియర్ నాయకులు సలాం బీడీ ఇస్మాయిల్ గారు, కౌన్సిలర్ రంగారెడ్డి గారు.