AP

గుడిసె బాబాజీ గారిని పరామర్శించిన మక్బుల్అన్న గారు…

గుడిసె బాబాజీ గారిని పరామర్శించిన మక్బుల్అన్న గారు…

ఈరోజు NPకుంట మండలం, ధనియాన్ చెరువు గ్రామానికి చెందిన గ్రామ కన్వీనర్ గుడిసె బబాజీ గారు శస్త్రచికిత్స చేయించుకుని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న మన వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారు వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించి, వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా గారు, రాష్ట్ర ఎక్సక్యూటివ్ సభ్యులు బత్తల హరి ప్రసాద్ గారు,కన్వీనర్ రంగా రెడ్డి గారు, నాయకులు జగదేశ్వరరెడ్డి గారు, మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.