AP

ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు: కదిరి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగేంద్ర నాయక్ హెచ్చరిక

గౌరవ జిల్లా కలెక్టరు మరియు గౌరవ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారి ఆదేశాల మేరకు కదిరి డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ నాగేంద్ర నాయక్ గారు కదిరి డివిజన్ పరిధిలో గల గైనకాలజీ సర్వీసెస్ గల వైద్యులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశం నందు ప్రభుత్వ నిబంధన మేరకు అన్ని వసతులు కలిగి ఉండాలని ప్రతి ఒక్క పేషెంట్ యొక్క వివరాలను నమోదు చేయాలని case sheets మైంటైన్ చేయాలని ధరల పట్టిక స్థానిక భాషలో ఉండాలని బిల్ books మెయింటైన్ చేయాలని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ నిబంధనలు మేరకు అందజేయాలని తెలియజేశారు నార్మల్ డెలివరీలు చేయాలని అవసరమైన మేరకు సిజేరియన్లు చేయాలని తెలియజేశారు పి సి పి ఎన్ డి టి ఆక్ట్ ప్రకారం గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదు.
ఈ సమావేశంలో డాక్టర్ పద్మావతి బాయ్ డాక్టర్ స్మిత డాక్టర్ నిశ్చల డాక్టర్ మారుతి రేణుక హాస్పిటల్ యజమాని డాక్టర్ అశోక్ డాక్టర్ మహేశ్వర మారుతి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నగేష్ పాల్గొన్నారు