ఎన్టీఆర్ జిల్లా నందిగామ.. సంక్రాంతి సెలవులు రావడంతో జీవనోపాధి కోసం పలు ప్రాంతాల్లో స్థిరపడ్డ ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు పల్లె బయలుదేరిన పట్టణం… కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద కొనసాగుతున్న వాహనాల కొనసాగుతున్న వాహనాల రద్దీ… సంక్రాంతి సెలవులు వారం రోజులు ఇవ్వటంతో హైదరాబాదు నుంచి విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది…. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయా శాఖల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు…