AP

ఏలూరు జిల్లా ఏలూరు రహదారి భద్రత వార్షికోత్సవం భాగంగా ఏలూరులో పోలీసు అధికారులు హెల్మెట్ ధరించి ర్యాలీ

ఏలూరు జిల్లా ఏలూరు రహదారి భద్రత వార్షికోత్సవం భాగంగా ఏలూరులో పోలీసు అధికారులు హెల్మెట్ ధరించి ర్యాలీ చేపట్టారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పాల్గొని సిబ్బందితో కలిసి ప్రమాద నిర్వహణ తీసుకోవలసిన జాగ్రత్తల వివరించారు హెల్మెట్ ధరించడంతో ప్రమాదం జరిగినప్పుడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా దోహదపడుతుందని అతివేగం ప్రమాదకరమని చెప్పారు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని కోరారు