AP

ఏలూరు జిల్లా కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి గా భాధ్యతలు

ఈరోజు ఏలూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా ఏలూరు జిల్లా కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి గా భాధ్యతలు చేపట్టిన శ్రీమతి D.ఆషా గార్ని కల్సి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు..మహిళా విభాగం జిల్లా చైర్ పర్సన్ కే. నాగమణి .,జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి దావాల నరేంద్ర బాబు,,జిల్లా సంయుక్త కార్యదర్శి లీలా రాణి,, ఏలూరు తాలూకా సహధ్యక్షుడు G. రవికుమార్.. కార్య నిర్వాహక కార్యదర్శి R. లక్ష్మణ్ కుమార్,, తదితరులు..💐💐💐