ఎస్సీ కులం నియోజకవర్గo అయితే నీకేంటి భాద,దళితులు అంటే నీకు అంత చిన్న చూపుఎందుకు, అగ్రకులాల వారే పదవులు చేపట్టి పరిపాలించాలా, పదవులు దళితులైన పెత్తనం మాత్రం అగ్రకుల నాయకులదే, అది నీకు తెలియదా, ఇంకొకసారి దళితుల గురించి తక్కువ చేసి మాట్లాడితే నీకు గుడ్డలిప్పి తంతా ఒక విలేఖరిగా ఉంటే విలేకరిగా ఉండు, లేదా రాజకీయ నాయకుడిగా ఉండాలనుకుంటే రాజకీయ నాయకుడిగా ఉండు, దళితులను తక్కువ చేసి పోస్టింగులు పెట్టి దళితుల వల్లే దళితుల నాయకుల వల్లే పార్వతీపురం నియోజకవర్గం నాశనం అయిపోతుంది అంటే పరిస్థితి వేరే రకంగా ఉంటది చూసుకో. ఇదే పోస్టింగ్ని స్క్రీన్ షాట్ తీసి ఏ అధికారులకు చూపెడతావో చూపెట్టుకో దళిత నాయకులు గురించి దళిత ప్రజల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు.