AP

ఇకపై సెలవులే సెలవులు.. ఎప్పుడంటే..!

నిత్యం క్లాస్‌రూమ్స్‌లో పాఠాలు వినీవినీ అలసిపోయే విద్యార్థులకు మధ్యలో ఒక్క రోజు హాలీడే వచ్చినా హ్యాపీగా ఉంటుంది. ఈ నెలతో పాటు వచ్చే ఆగస్టులోనూ స్టూడెంట్స్‌ రిలేక్స్‌ అయ్యే విధంగా హాలీడేస్‌ ఉన్నాయి.

 

గత జూన్‌లో స్కూల్స్‌ స్టార్ట్ అయిన తర్వాత పెద్దగా హాలీడేస్‌ రాలేదు.. సన్‌డేస్‌ కోసం ఎక్కువగా ఎదురుచూడడమే తప్ప.. ఇతర పండుగలు పెద్దగా లేవు. అయితే రానున్న 45రోజుల్లో విద్యార్థులు కాస్త రిలేక్స్‌ అయ్యే విధంగా సెలవులున్నాయి.

ఇవాళ సెకండ్‌ సాటర్డే.. రేపు ఆదివారం.. జులై 16 ఆదివారం. అలాగే జులై 22వ తేదీ శనివారం ఫోర్త్ సాటర్డే. నో బ్యాగ్‌ డే.. జులై 23వ తేదీ ఆదివారం. అంటే ఇవాళ్టి నుంచి మరో 15రోజుల పాటు చూస్తే 5రోజులు ఖాళీ దొరికినట్టు లెక్క!

జులై 28వ తేదీ (శుక్రవారం) మొహర్రం ఉంది.. కాబట్టి పాఠశాలలకు సెలవు ఉండే అవకాశం ఉంటుంది . అలాగే జులై 29 శనివారం కూడా మొహర్రం జరుపుకుంటారు. జులై 30వ తేదీన ఆదివారం పాఠశాలకు హాలిడే. అంటే వరుస పెట్టి మూడు రోజులు హాలీడే ఇచ్చే అవకాశముంది.

తెలంగాణ వేసవి సెలువులు, ఆంధ్రప్రదేశ్ వేసవి సెలువులు, తెలంగాణ సమ్మర్ హాలిడేస్, ఆంధ్రప్రదేశ్ సమ్మర్ హాలిడేస్, ఆంధ్రప్రదేశ్ ఒంటిపూట బడులు, తెలంగాణ ఒంటిపూట బడులు” width=”1200″ height=”800″ /> 1. ఎండలు ఎక్కువవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ వారంలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. మార్చి నాటికి ఎండలు మండిపోయే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్, మే గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎండలు భగ్గుమనడం ఖాయం. (ప్రతీకాత్మక చిత్రం)