AP

ఏపీ రాజకీయాలపై సంచలన ట్విట్ చేసిన మంచు లక్ష్మి..!!

తెలుగు ఇండస్ట్రీలో మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. క్రమశిక్షణకు మారుపేరు అంటూ ఎన్నోసార్లు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి.

మంచు మనోజ్ విష్ణు ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పరవాలేదు అనిపించుకున్నారు..మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆ తర్వాత విలన్ గా నటించిన మెప్పించలేకపోవడంతో పాటు హోస్ట్ గా పలు షోలకు చేస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఫెయిల్యూర్ కావడంతో ఈ మధ్యకాలంలో పెద్దగా ఎక్కడ కనిపించలేదు.

 

కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన ట్వీట్ చేయడంతో మళ్లీ ఇప్పుడు రాజకీయాలలో చర్చనీ అంశముగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి.. కొందరు వీటిపైన స్పందిస్తూ ఉంటే మరి కొంతమంది సెలబ్రిటీలు అక్కడక్కడ జరుగుతున్న వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. తాజాగా మంచు లక్ష్మి ట్వీట్ చేస్తూ ఏపీ రాజకీయాలను చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయంటూ ఒక ఆసక్తికరమైన ట్విట్ చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మంచు వారి కుటుంబంలో మోహన్ బాబు కి రాజకీయాలు కొత్తేమి కాదు గతంలో ఆయన ఎంపీగా ఉన్న తర్వాత వైసీపీలోకి జాయిన్ అయ్యారు.. మంచు విష్ణు కూడా జగన్ కు మద్దతుగా ఉన్నారు.. మంచు మనోజ్ భార్య టిడిపి అన్న సంగతి తెలిసిందే మనోజ్ ఇటు టిడిపితో ఉంటూనే అటు పవన్ తో కూడ సన్నిహితంగా ఉంటారు. మంచు లక్ష్మీ మాత్రం ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ఎప్పుడు తెలుపలేదు.కానీ ఒకసారిగా ఇలా ట్విట్ చేయడంతో నేటిజన్స్ సైతం మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: telugu.telugujournalist.com
#Hashtags
#Manchu Lakshmi Tested Covid Positive
#Movies
#News
#Manchu Family To HC
#Entertainment

V6 Velugu
19 వరకు నవదీప్ ను అరెస్టు చేయొద్దు : డ్రగ్స్ కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం
19 వరకు నవదీప్ ను అరెస్టు చేయొద్దు : డ్రగ్స్ కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం
1hr2 shares
19 వరకు నవదీప్ ను ..అరెస్టు చేయొద్దు
డ్రగ్స్ కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : డ్రగ్స్‌ కేసులో నటుడు నవదీప్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

ఇంకా చదవండి

రిలయన్స్‌ డిజిటల్‌ వినాయక చవితి ఆఫర్స్‌
రిలయన్స్‌ డిజిటల్‌ వినాయక చవితి ఆఫర్స్‌
4hr13 shares
వినాయక చవితి పండుగ సందర్భంగా రిలయన్స్‌ డిజిటల్‌ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇప్పుడు రిలయన్స్‌ డిజిటల్‌లో కొనుగోలు చేసే ఏ టెక్నాలజీ ఉత్పత్తినైనా గణేష్‌ చతుర్థి డే సెప్టెంబర్‌ 19న డెలివరీ, ఇన్‌స్టాలేషన్‌ చేయనున్నట్టు తెలిపింది.
ఇంకా చదవండి

V6 Velugu
కాంగ్రెస్​లోకి తుమ్మల, వీరేశం.. సోనియా సభలో భారీ చేరికలు!
కాంగ్రెస్​లోకి తుమ్మల, వీరేశం.. సోనియా సభలో భారీ చేరికలు!
1hr1 shares
రేపు కాంగ్రెస్​లోకి తుమ్మల, వీరేశం, జిట్టా, యెన్నం?తుమ్మలతో రేవంత్​, భట్టి, పొంగులేటి భేటీ.. చేరికపై చర్చ

హైదరాబాద్​, వెలుగు : సోనియా గాంధీ హాజరుకానున్న విజయభేరి సభలో పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్​ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తున్నది.

ఇంకా చదవండి

ఆధ్యా న్యూస్
బెయిల్ రాకపోయే కోట్ల రూపాయలు పాయే!
బెయిల్ రాకపోయే కోట్ల రూపాయలు పాయే!
22hr140 shares
సిద్ధార్థ్ లూథ్రా.ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేసి పక్కా సాక్ష్యాధారాలతో ఆయన్ని రిమాండ్‌కు పంపేలా చేసింది.

ఇంకా చదవండి

Faima New Home: కన్నతల్లి కోరిక నెరవేర్చిన ‘బిగ్‌బాస్’ ఫైమా
Faima New Home: కన్నతల్లి కోరిక నెరవేర్చిన ‘బిగ్‌బాస్’ ఫైమా
13hr686 shares
తెలుగులో లేడీ కమెడియన్స్ చాలా తక్కువ మంది. అందులో ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీ షోలతో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె.. తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో అలరిస్తూ ఉంటుంది.

ఇంకా చదవండి

TV9 తెలుగు
Health: యూరిన్ దుర్వాసన వస్తోందా. కారణం ఇదే తెలుసా.?
Health: యూరిన్ దుర్వాసన వస్తోందా. కారణం ఇదే తెలుసా.?
10hr31 shares
మనిషి ఆరోగ్యాన్ని యూరిన్‌ ద్వారా అంచనా వేయొచ్చని తెలిసిందే. ఎన్నో రకాల వ్యాధులను యూరిన్‌ టెస్ట్‌ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. అందుకే యూరిన్‌లో రంగు మారినా, వాసన మారినా వెంటనే అలర్ట్‌ అవ్వాలని చెబుతుంటారు.

ఇంకా చదవండి

10tv
Pakistan nukes: పాక్‌లో మరిన్ని విధ్వంసకర అణు బాంబులు.. ఉపగ్రహ చిత్రాల ద్వారా సంచలన నిజాలు
Pakistan nukes: పాక్‌లో మరిన్ని విధ్వంసకర అణు బాంబులు.. ఉపగ్రహ చిత్రాల ద్వారా సంచలన నిజాలు
13hr30 shares
Pakistan nukes – satellite images: పాకిస్థాన్.. ప్రపంచంలోని పేదరిక దేశాల్లో ఒకటి. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎలా తేలి ఒడ్డుకు చేరుకోవాలో కూడా తెలియక సతమతమవుతున్న దేశం అది.

ఇంకా చదవండి

TV9 తెలుగు
Asia Cup 2023: 39 ఏళ్లుగా నెరవేరని కల.. ఆసియాకప్ చరిత్రలో ఇదేం వింతరా బాబు అంటోన్న ఫ్యాన్స్..
Asia Cup 2023: 39 ఏళ్లుగా నెరవేరని కల.. ఆసియాకప్ చరిత్రలో ఇదేం వింతరా బాబు అంటోన్న ఫ్యాన్స్..
2hr4 shares
India vs Pakistan Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఫైనల్ ఏ జట్ల మధ్య జరగాలో నిర్ణయమైంది. సెప్టెంబర్ 17న భారత్, శ్రీలంక జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి.

ఇంకా చదవండి

ETV Bharat తెలుగు
SIIMA 2023 Awards : NTRకు బెస్ట్​ యాక్టర్​ అవార్డ్​.. ఫ్యాన్స్​కు యంగ్ టైగర్ పాదాభివందనం ​
SIIMA 2023 Awards : NTRకు బెస్ట్​ యాక్టర్​ అవార్డ్​.. ఫ్యాన్స్​కు యంగ్ టైగర్ పాదాభివందనం ​
40m188 shares
SIIMA 2023 Awards NTR : ‘సైమా-2023’ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్​ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా తారక్​..

ఇంకా చదవండి

South Africa | క్లాసెన్‌ ఖతర్నాక్ సెంచరీ.. టీమిండియా రికార్డు బద్ధలు కొట్టిన దక్షిణాఫ్రికా
South Africa | క్లాసెన్‌ ఖతర్నాక్ సెంచరీ.. టీమిండియా రికార్డు బద్ధలు కొట్టిన దక్షిణాఫ్రికా
10hr23 shares
South Africa : దక్షిణాఫ్రికా జట్టు వన్డే క్రికెట్‌(ODI Cricket)లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 50 ఓవర్ల ఆటలో రికార్డు స్థాయిలో ఏడోసారి 400లకు పైగా స్కోర్ చేసింది.
ఇంకా చదవండి

V6 Velugu
నీకు సలాం కొట్టాల్సిందే : మన బైంసా ఆటో కుర్రోడు.. ప్రపంచం మెచ్చిన ఆదర్శం
నీకు సలాం కొట్టాల్సిందే : మన బైంసా ఆటో కుర్రోడు.. ప్రపంచం మెచ్చిన ఆదర్శం
18hr193 shares
ఎండ, వానతో సంబంధం లేదు. రాత్రి, పగలు తేడాలు లేవు. సాయం అంటూ ఏ గర్భిణి ఇంటి నుంచి ఫోన్​ వచ్చినా పరుగున వెళ్తాడు సాహెబ్​రావు. తన ఆటోలో హాస్పిటల్​కి తీసుకెళ్లి, మళ్లీ క్షేమంగా ఇంట్లో దిగబెడతాడు.

ఇంకా చదవండి

Telugu Language On British Coin: బ్రిటిష్‌ వారు ‘తెలుగు భాష’కు ఇచ్చిన స్థానం చూసి..గాంధీనే కంగుతిన్నారు!
Telugu Language On British Coin: బ్రిటిష్‌ వారు ‘తెలుగు భాష’కు ఇచ్చిన స్థానం చూసి..గాంధీనే కంగుతిన్నారు!
14hr325 shares
తెలగుకు తెగులు పుట్టిస్తున్నారని ఏవేవో కబుర్లు, లెక్చర్లు చెప్పేస్తుంటాం. తెలుగు దినోత్సవం అంటూ.. ఆరోజు ఆహో ఓహో అని తెలుగు గొప్పదనం చెప్పేసి మురిసిపోతాం.

ఇంకా చదవండి

Shahid Afridi | వికెట్‌ పడకపోతే అతడికి పిచ్చెక్కుతుంది.. అల్లుడిపై ఆఫ్రిది షాకింగ్ కామెంట్స్
Shahid Afridi | వికెట్‌ పడకపోతే అతడికి పిచ్చెక్కుతుంది.. అల్లుడిపై ఆఫ్రిది షాకింగ్ కామెంట్స్
12hr11 shares
Shahid Afridi : పాకిస్థాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది(Shaheen Afridi) కొత్త బంతితో ప్రత్యర్థులకు చుక్కులు చూపిస్తాడని తెలిసిందే. వేగంతో పాటు స్వింగ్ జోడించి జట్టుకు శుభారంభాలు ఇస్తుంటాడు.
ఇంకా చదవండి

యుద్ధ విమానాల ప్లాంట్‌ను సందర్శించిన కిమ్‌
యుద్ధ విమానాల ప్లాంట్‌ను సందర్శించిన కిమ్‌
1hr2 shares
సియోల్‌: రష్యా పర్యటనలో ఉన్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ శుక్రవారం యుద్ధ విమానాల ఫ్యాక్టరీని సందర్శించారు. కొమ్సోమోల్‌స్క్‌ ఆన్‌ అముర్‌లోని ఫ్యాక్టరీలో అత్యంత ఆధునిక ఫైటర్‌ జెట్‌ ఎస్‌యూ-57ను ఆయన ఆసక్తికరంగా పరిశీలిస్తున్నట్లుగా ఉన్న వీడియోను రష్యా కేబినెట్‌ విడుదల చేసింది.

ఇంకా చదవండి

News18 తెలుగు
కిందపడినా పగలకుండా..ఫోన్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ వచ్చేశాయ్..వీడియో చూడండి
కిందపడినా పగలకుండా..ఫోన్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ వచ్చేశాయ్..వీడియో చూడండి
15hr89 shares
కార్లలో ఎయిర్ బ్యాగ్స్ గురించి మన అందరికీ తెలిసిందే. ప్రమాదాలలో ప్రాణాలను రక్షించుకునేందుకు కారులో ఉండే ఎయిర్‌బ్యాగ్స్‌ కీలకంగా పనిచేస్తాయి. ఏదైనా సడెన్ గా యాక్సిడెంట్ అయితే అత్యవసరంగా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయి మన ప్రాణాలను కాపాడతాయి.

ఇంకా చదవండి

దంతాలు లేని పులి ఐసీసీ.. అర్జున రణతుంగ విమర్శ
దంతాలు లేని పులి ఐసీసీ.. అర్జున రణతుంగ విమర్శ
4hr1 shares
కొలంబో: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) పళ్లు లేని పులిలా మారిపోయిందని శ్రీలంక మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ విమర్శించాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌, భారత్‌ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్‌ డే కేటాయించడంపై అతనిలా వ్యాఖ్యానించాడు.

ఇంకా చదవండి