AP

టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నందమూరి కుటుంబంతో కలిసి ఈ మధ్యకాలంలో చాలా రేర్ గా కనిపిస్తున్నారు ఎన్టీఆర్..

అయితే నందమూరి కుటుంబంతో కనిపిస్తే మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతూ ఉంటారు. హీరోగా స్టార్ రేంజ్కి ఎదిగిన ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబం మాత్రం పెద్దగా. హరికృష్ణ మరణం తర్వాత కళ్యాణ్ రామ్ తో బాగ కలిసిపోయారు.

 

ఈ మధ్యనే సీనియర్ ఎన్టీఆర్ 100 ఇయర్ సెలబ్రెటీని పట్టించుకోని ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు పైన కూడా నోరు విప్పడం లేదు.. దీంతో పలువురు నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ని పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఎన్టీఆర్ అభిమానులమని చెప్పుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది మాత్రం ఎన్టీఆర్కు సపోర్టుగా చేస్తూ ఇదివరకు ఎన్టీఆర్ ని పట్టించుకోని వారు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఖాజాగా ఒక అభిమాని ఒక ప్రశ్న ఒకటి విడుదల చేయడం జరిగింది.