శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వాము వారి దేవస్థానము, కదిరి,
శ్రీ సత్య సాయి జిల్లా
శ్రీ స్వామి వారి నిత్య అన్నదాన పతకమునకు విరాళం
శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము అద్వర్యములో నిర్వహించు నిత్యాన్నదాన పధకమునకు అనంతపురము వాస్తవ్యులైన శ్రీ చంద్ర మోహ గుప్తా వీరితోపాటు కుటుంబ సభ్యులైన శ్రీ రాఘవేంద్ర, శ్రీ నటరాజ్ మరియు శ్రీమతి కావ్య రాణి గారు శ్రీస్వామి వారి దర్శనార్థము విచ్చేసి నేడు 02.02.2026 తేదిన అన్నదాన పతకమునకు విరాళము రూ.10,00,000/- లను సమర్పించియున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ వెండిదండి శ్రీనివాస రెడ్డి శ్రీస్వామి మరియు అమ్మవారి ఆలయములో ప్రత్యేక పూజలు చేయించి స్వామి వారి శేష వస్త్రము చిత్ర పటము మరియు ప్రసాదము సమర్పిన్చాదమైంది. ఈ కార్యక్రమములో మాజీ ట్రస్ట్ బోర్డు మెంబెర్ అయిన అస్వర్త నారాయణ పాల్గొన్నారు.

