AP

వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి తిమింగలాలు.. ఏసీబీ విచారణ జరపాలి: విద్యార్థి సంఘాల డిమాండ్

వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అవినీతి తిమింగలాలు ఇంకా ఉన్నాయి PSFI మరియు NSUI

నాయకులుఅరుణ్ కుమార్ మరియు ఉపేంద్ర మాట్లాడుతూ నిన్నటి దినం బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఏబీసీ్వో బాలాజీ 15000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దోరికాడు
రెండు నెలల క్రితం కదిరి డివిజన్లో బిజీ వెల్ఫేర్ హాస్టల్ లో అవినీతి జరుగుతుందని పిల్లలు నోరు కొట్టి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే అధికార మదంతో విద్యార్థి సంఘాల నాయకుల పై అక్రమ కేసులు పెట్టించడం జరిగింది పోలీసు వారు కూడా కేసు ఇచ్చిన తక్షణం పిలిపించి విచారణ జరిపి కేసులు కట్టాలి లేకుంటే ఏదో ఒకరోజు బెడిసి కొడుతుంది ఇంకా మరి కొంతమంది వార్డెన్ లు పిల్లలు నోరు కొట్టి కోట్లాది రూపాయలు ఆస్తులు కూడా పెట్టారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు విచారణ జరిపి విరి ఫై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం నేటి నుంచి అన్ని ప్రభుత్వ బీసీ హాస్టల్ తిరిగి సమస్యలను తెలుసుకుని జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో బాలు వెంకటేష్ ఉదయ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు