AP

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

తనకల్లు మండలం బండ్రేవారిపల్లికి చెందిన ఎద్దుల హర్షవర్ధన్ రెడ్డి బుధవారం తనకల్లు మండల కేంద్రంలో వారి స్వగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే వైజాగ్ లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం వైజాగ్ నుండి రైలుకు వచ్చి తనకల్లు లో చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.