ఫార్ములా-ఈ రేస్ కేసులో కీలక పరిణామం..! కేటిఆర్ సెల్‌ఫోన్స్ సీజ్ ..!
ఫార్ములా-ఈ రేస్ కేసు. కేటీఆర్‌ను ఇప్పటికే ఏసీబీ 8 గంటలు ప్రశ్నించింది. సెల్‌ఫోన్స్ సీజ్ చేయాలని చూసింది. కానీ, ముందే జాగ్రత్త పడిన కేటీఆర్.. విచారణకు మొబైల్ ఫోన్లు తీసుకురాలేదు. ఆనాడు వాడిన ఫోన్లు ఇవ్వాల్సిందేనంటూ ఏసీబీ అల్టిమేటం జారీ చేసింది. ఫోన్లు అయితే ఇస్తారేమో కాని అందులో డేటా డిలీట్ చేసి ఉంటారుగా? అనే డౌట్ కూడా ఉంది. గతంలో ఢిల్లీ లిక్కర్ కేసులోనూ కవిత అలానే చేశారు. దర్యాప్తు సంస్థలకు అందజేసిన తన మొబైల్…

