మార్ఫింగ్ వైసీపీ పేటెంట్ హక్కు.. పాలు, వెన్న లేకుండా నెయ్యి చేసిన ఘనులు -ధూళిపాళ్ల నరేంద్ర కుమార్..
వైష్ణవి పక్కన సంగం డెయిరీ ఎంబ్లమ్ ఎలా వచ్చిందో వైసీపీతో చేతులు కలిపిన మాజీ ఛైర్మన్ ను అడగాలని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. బందరు బియ్యం దొంగ నీతులు, చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం అని మాజీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి విమర్శలు చేశారు. మార్ఫింగ్ వైసీపీ పేటెంట్ “వెబ్‌సైట్లు డౌన్ చేయటం, మార్ఫింగ్ చేయటం వైసీపీ పేటెంట్ హక్కులు. 33 రోజులు నన్ను జైల్లో పెట్టి…

