పవన్ కళ్యాణ్ చొరవతో గూడెం గిరిజన గ్రామంలో తొలిసారిగా విద్యుత్ వెలుగులు
స్వాతంత్య్రానంతరం తొలిసారిగా వెలుగులు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా, ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి పంచాయతీ పరిధిలోని ‘గూడెం’ అనే మారుమూల గిరిజన గ్రామం ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం లేకుండా చీకటిలోనే జీవించింది. కొండలు, అడవుల మధ్య ఉన్న ఈ చిన్న గ్రామం ప్రజలు రోడ్లు లేకపోవడం, తాగునీటి సమస్యలు, రాత్రివేళల్లో అడవి జంతువుల భయం వంటి సమస్యలతో నిత్యం పోరాడేవారు. అయితే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్…

