మున్సిపల్ ఎన్నికల ప్రచారం: అమిత్ షా ధాటి.. రేవంత్ రెడ్డి పర్యటనల షెడ్యూల్ ఖరారు!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా పర్యటించనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు వెల్లడించారు. మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన వెంటనే, ఫిబ్రవరి 3వ తేదీ నుండి కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున సుడిగాలి పర్యటనలు ప్రారంభించనున్నారు. బీజేపీ వ్యూహం: భారీ బహిరంగ…

