సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. ఆ ఐదు కేసులను కొట్టేసిన హైకోర్టు..!
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి న్యాయస్థానంలో పెద్ద ఉపశమనం లభించింది. గతంలో ఆయనపై నమోదైన కొన్ని రాజకీయ కేసుల వ్యవహారంలో హైకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఎన్నికల ప్రచార సమయాల్లో నమోదయ్యే ఇలాంటి కేసులు ప్రజాప్రతినిధులకు తరచూ తలనొప్పిగా మారుతుంటాయి. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ కేసులను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డికి చట్టపరమైన చిక్కులు తొలిగిపోయినట్లయింది.…

