చంద్రబాబుకు అప్పుడు జేపీ గండం… ఇప్పుడు జేడీ గండం!
గెలుపు ముంగిట ఓ పరిణామం జరగడం.. చంద్రబాబు ఓడిపోవడం ప్రతీసారి కామన్ గా జరుగుతోంది. 2009 ఎన్నికల్లో ఇలాగే బలమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ను ఓడించేందుకు చంద్రబాబు అన్ని పార్టీలను కూటమి కట్టాడు. నాటి టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో మహాకూటమి పెట్టారు. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే చంద్రబాబు గెలిచేవారు. కానీ ఇక్కడే కాపులు ఆ పార్టీలు దెబ్బకొట్టాయి. నాడు కాపు ఓటు బ్యాంకు టార్గెట్ ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి.. నీతిమంత రాజకీయాలు…

