బిజెపి కోసం పవన్ చివరి ప్రయత్నం..
ఏపీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన కదలికపైనే అన్ని రాజకీయ పక్షాలు ఫోకస్ పెంచాయి.ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బిజెపి వస్తుందని ఎదురుచూస్తున్నారు. కానీ కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి కదలిక లేదు. బిజెపి చర్యలను బట్టి కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు ఒక నిర్ణయానికి రానున్నాయి. అయితే బిజెపి వస్తుందా? లేదా? అన్న విషయం తెలియడం లేదు. పవన్ చివరిసారిగా బిజెపి కోసం ప్రయత్నిస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్…

