చంద్రబాబుకు మంత్రి గోవర్ధన్ రెడ్డి సవాల్..!!
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మూడు నెలల తరువాత చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ పైన చేసిన విమర్శలకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సీరియస్…

