Editor

TELANGANA

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో రేవంత్ రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఉన్నతాధికారులు, పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు.   రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా.. రేవంత్ రెడ్డిని బేగంపేట విమానాశ్రయంలో కలిశారు. కాన్వాయ్ సిద్ధంగా ఉంచారు. అయితే, రేవంత్…

TELANGANA

తెలంగాణాలో త్వరలో మరో ఎన్నికల పండుగ : సన్నాహాలు మొదలెట్టిన ఈసీ!!

తెలంగాణా రాష్ట్రంలో ఇటీవలే అత్యంత హోరాహోరీగా సాగిన ఎన్నికల పండుగ ముగిసింది. ఇప్పుడు మరో ఎన్నికల పండుగకు ముహూర్తం ఖరారయింది. నిన్నా మొన్నటి దాకా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికల హడావిడి నుండి ఇంకా రాజకీయ పార్టీలు ఊపిరి తీసుకోక ముందే మళ్లీ త్వరలో మరో ఎన్నికల నగారా మోగనుంది.   తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కుదురుకోక ముందే వెంటనే మళ్ళీ ఎన్నికలు రావడం ఆసక్తిగా మారనుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే…

CINEMA

చిరంజీవి ని వెంటాడుతున్న ఆ డైరెక్టర్ ఎవరు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీకి చేసిన సేవ అలాంటిది. అలాగే సినిమాతో పాటు గా, కళాకారులను కూడా చాలా రకాలుగా ఆడుకున్నారు. ఇక ఇలాంటి చిరంజీవి తనదైన రీతిలో వరుసగా సినిమాలు చేస్తూ మెగాస్టార్ అనే హోదా ని దక్కించుకున్నాడు. అయినప్పటికీ తను ఎక్కడ కూడా ఎలాంటి గర్వం చూపించకుండా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు తప్ప ఆయన ఎవరిని కనీసం…

TELANGANA

తెలంగాణ సీఎం ఎంపికపై రాహుల్ కీలక భేటి..? నిర్ణయం ఏంటంటే..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనూహ్య విజయమైంది. 64 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. అయితే ముఖ్యమంత్రి ఎంపికే ఇప్పుడు కాంగ్రెస్‌కు సవాల్‌గా మారింది. ఒకవైపు ముగ్గురు నేతలు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు అందరినీ కలుపుకుపోయే, పొరుగు రాష్ట్రా్టలతో సన్నిహితంగా ఉండే, కేంద్రంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించుకునే వ్యక్తి సీఎం అయితేనే కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో అమలు సాధ్యమవుతుంది. ఇన్ని సవాళ్ల మధ్య సీఎం అభ్యర్థి ఎంపిక…

TELANGANA

రేవంత్‌ సీఎం అయితే మాకు పదవులొద్దు.. కాంగ్రెస్‌ లో సీనియర్ల తిరుగుబాటు..?

లీకులపై సీరియస్‌.. సీఎం పీటం విషయంలో రేవంత్, భట్టి, ఉత్తమ్‌ ఎవరూ వెనక్కు తగ్గడం లేదని తెలుస్తోంది. దీంతో హైకమాండ్‌ కొత్త ఫార్ములా తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. సీఎంగా రేవంత్‌ వైపు హైకమాండ్‌ మొగ్గు చూపుతుందనే సమాచారంతో సీనియర్లు ఒక్కటయ్యారు. ముందుగా హైదరాబాద్‌లో వారు డీకే శివకుమార్‌తో తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. డీకే శివకుమార్‌ సూచనతో సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. సీనియర్ల అభిప్రాయాలను హైకమాండ్‌ కు డీకే శివకుమార్‌ నివేదించారు. దీంతో..పార్టీ హైకమాండ్‌ సూచన…

AP

పవన్ కి బీజేపీ ఓ పాఠం..

ఓటమి గుణపాఠాన్ని నేర్పుతుందంటారు. కానీ ఓటమిని ఎవరు కోరుకోరు. దానిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఆలోచన ఎవరికీ అంతు పట్టడం లేదు. తెలంగాణలో బిజెపితో కలిసి నడిచారు. పొత్తులో భాగంగా 8 స్థానాల్లో పోటీ చేశారు. ఒక్క కూకట్ పల్లి లో మాత్రమే జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ గరిష్టంగా 39,830 ఓట్లు దక్కించుకున్నారు. మిగిలిన చోట్ల సరాసరి 2వేల నుంచి 3000 వరకు ఓట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణ…

AP

ఏపీలో ఆ 60 మంది సిట్టింగులకు టికెట్లు లేనట్టే..

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత. దీనిని అప్పట్లో చంద్రబాబు లైట్ తీసుకున్నారు. తనపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తారని విశ్వసించారు. కానీ ఆయన ఒకటి తలిస్తే.. ఏపీ ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. వైసీపీకి అంతులేని విజయం కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలకే పరిమితం చేశారు. ఇప్పుడు తెలంగాణలో సైతం అదే సీన్ కనిపించింది. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఈ విషయాన్ని కెసిఆర్ సైతం…

CINEMA

కన్ఫ్యూషన్ లో మెగా ఫాన్స్…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ తర్వత రాబోతున్న నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్. నిజానికి ఎప్పుడో విడుదలవ్వాల్సిన ఈ చిత్రం షూటింగ్లో జాప్యం వల్ల ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.. కానీ ఈ మూవీ ఎప్పటికప్పుడు డిలే అవుతూ ఉండడం చెర్రీ ఫాన్స్ కి బాగా చింత కలిగిస్తోంది. గేమ్ ఛేంజర్ మూవీతో చెర్రీ ఇమేజ్ రెట్టింపు అవుతుంది అని మెగా ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.…

TELANGANA

రాజీనామాలు చేస్తున్న కార్పొరేషన్ ఛైర్మన్లు..

పలు కార్పొరేషన్ల పదవులకు బీఆర్ఎస్ నాయకులు రాజీనామా చేశారు. రాష్ట్ర డెయిరీ డేవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సోమ భరత్ కుమార్ రాజీనామా చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసినా వారిలో రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ ఛైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ రాజీనామా చేశారు.  …

TELANGANA

సీఎం పదవిపై బిగ్ ట్విస్ట్, సీనియర్లకు ఢిల్లీ పిలుపు- నిర్ణయం వాయిదా..!!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికలో హైడ్రామా కొనసాగుతోంది. రేవంత్ పేరు ఖరారైందనే ప్రచారం వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీకే శివకుమార్ తో సహా ముఖ్యనేతలను ఢిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం సూచించింది. రేపు పార్టీ అధ్యక్షులు ఖర్గే సమక్షంలో కీలక భేటీ జరగనుంది. అందరితో సంప్రదింపుల తరువాతనే సీఎం అభ్యర్దిని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, తెలంగాణ సీఎంగా చివరికి ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠ పెంచుతోంది.   సీఎం ఖరారులో బిగ్ ట్విస్ట్:తెలంగాణ ముఖ్యమంత్రి…