తన కుమార్తెతోపాటు తాను కూడా చనిపోయానని సినీ నటుడు విజయ్ ఆంటోనీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
చెన్నై: తన కుమార్తెతోపాటు తాను కూడా చనిపోయానని సినీ నటుడు విజయ్ ఆంటోనీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె(16) ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చెన్నైలోని తమ నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్టు చేశారు. తన కుమార్తెతోపాటు తానూ చనిపోయానని భావోద్వేగానికి గురయ్యారు. ఇక నుంచి తాను చేయబోయే ప్రతి మంచి పని ఆమె పేరున చేస్తానని.. దీంతో…

