గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే 5 రైల్వేస్టేషన్లను జంక్షన్లుగా మార్పు
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే 5 రైల్వేస్టేషన్లను జంక్షన్లుగా మార్పుచేస్తూ దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రైలు మార్గాలు నిర్మించడంతో వీటిని జంక్షన్లుగా మారుస్తూ ఏసీఎం సునీత ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులు జారీ చేశారు. న్యూ పిడుగురాళ్ల, నంద్యాల, నల్లపాడు, శావల్యాపురం, విష్ణుపురం స్టేషన్ల పేర్ల చివరన జంక్షన్ అని అదనంగా చేరుతుంది. న్యూ పిడుగురాళ్ల, విష్ణుపురం గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్నాయి. నంద్యాల, శావల్యాపురం స్టేషన్లు గుంటూరు నుంచి…

