అల్లు అర్జున్-అట్లీ సినిమాలో పూజా హెగ్డేకు బంపరాఫర్: స్పెషల్ సాంగ్ కోసం రూ. 5 కోట్ల పారితోషికం!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‍లో వస్తున్న భారీ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు బంపరాఫర్ లభించినట్లు ఫిల్మ్ నగర్‍లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతం (స్పెషల్ సాంగ్) కోసం ఆమెను సంప్రదించినట్లు, ఇందుకోసం ఏకంగా రూ. 5 కోట్ల భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘కూలీ’ సినిమాలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ సూపర్ హిట్…

