కర్ణాటక సరిహద్దులు బంద్, ఎంతకైనా సరే అంటున్న వాటల్, డేట్ కూడా ఫిక్స్, ప్రజలు!
బెంగళూరు/చెన్నై: కావేరీ నదీ (cauvery) జలాల పంపిణీ విషయంలో కర్ణాటకకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా అక్టోబర్ 10వ తేదీన కర్ణాటక-తమిళనాడు (tamil nadu) సరిహద్దుల్లో బంద్ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు కన్నడ సమాఖ్య అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ తెలిపారు. మద్దూరు పట్టణంలోని సంజయ్ సినిమా సమీపంలోని కావేరీ కాలువల నుంచి నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేయవద్దని వాటల్ నాగరాజ్ డిమాండ్ చేశారు. బెంగళూరు నుంచి కన్నడ పోరాట సంఘాల నాయకులు…

