4news HD TV

AP

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ యాత్ర చేయబోతున్న బస్సు రెడీ అయింది. జనసేనాని యాత్ర చేయబోతున్న బస్సుకి వారాహి అని పేరు పెట్టారు. వారాహికి రకరకాల అర్థాలు ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాజమౌళికి సన్నిహితుడైన…

APNationalPOLITICSTELANGANA

“భారత్ రాష్ట్ర సమితి” (BRS)గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ (KCR) అధికారికంగా లేఖ

తెలంగాణ (Telangana) రాష్ట్ర సమితి పేరును “భారత్ రాష్ట్ర సమితి” (BRS)గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ (KCR) అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు “భారత రాష్ట్ర సమితి” (BRS) ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బిఆర్ఎస్ (BRS) అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్…

AP

ఏ క్షణమైన ఎన్నికలకు(elections) వెళ్లడానికి సిద్ధంగా ఉండేలా వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి క్యాడర్ కు ట్రైనింగ్

ఏ క్షణమైన ఎన్నికలకు(elections) వెళ్లడానికి సిద్ధంగా ఉండేలా వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి క్యాడర్ కు ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతేకాదు, ఎన్నికల ప్రక్రియకు అడ్డు వచ్చే అంశాలను తొలగించుకుంటూ వెళుతున్నారు. ఇటీవల టీచర్లను ఎన్నికల(elections) విధులకు దూరంగా ఉంచుతూ ఆర్డినెన్స్ ఇచ్చారు. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లకు సమాంతరం పార్టీ నుంచి ప్రతి 50 మంది ఓటర్లకు(voters) ఇద్దరు రాజకీయ వలంటీర్లను నియమించాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లతో ఆ పార్టీ అధినేత…

CINEMA

ప్రముఖ కామెడియన్ పై నిర్మాతల మండలికి ఫిర్యాదు

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే నటీనటుల ప్రవర్తన కొంచెం వ్యతిరేకంగా ఉంటే వెంటనే దర్శక నిర్మాతల మండలికి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని ప్రముఖ హాస్య నటుడు యోగి బాబు (Yogibabu) పై నిర్మాత గిన్నిస్ కుమార్ చలనచిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. అసలు విషయంలోకెళితే రెమ్యునరేషన్ తీసుకొని ఇప్పుడు సినిమాలో నటించడానికి నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు రావడం లేదంటూ నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవాళ…

National

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation of Delhi – MCD) ఫలితాలు

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation of Delhi – MCD) ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 250 సీట్లకు గానూ, 134 సీట్లను ఆప్, 104 స్థానాలను బీజేపీ గెల్చుకున్నాయి. కాంగ్రెస్ 9 స్థానాలకు పరిమితమైంది. Women winners: మహిళలే మెజారిటీ.. ఈ ఎన్నికల్లో ఆప్ తరఫున విజయం సాధించిన వారిలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. ఆప్ నుంచి గెలిచిన 134 మందిలో 55% వరకు…

World

తాలిబన్ అధికారులు బుధవారం బహిరంగంగా మరణశిక్షను అమలు

హత్యానేరం రుజువైన ఒక వ్యక్తికి తాలిబన్ అధికారులు బుధవారం బహిరంగంగా మరణశిక్షను అమలు చేశారు. తాలిబన్ అధికారంలోకి వచ్చిన తరువాత బహిరంగంగా మరణ శిక్షను అమలు చేయడం ఇదే తొలిసారి.

CINEMA

అఖిల్ మీద ఎంత ఖర్చు చేసినా ఫర్లేదన్న భావన

సినిమా పూర్తయ్యిందా.? లేదా.? అప్పుడెప్పుడో సినిమా ఆగస్టులో అన్నారు.. ఆ తర్వాత అది సంక్రాంతికి షిఫ్ట్ అయినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, సంక్రాంతికి సినిమా వస్తుందో లేదో డౌటు.! అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ ఏజెంట్ ‘ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం విదితమే. అక్కినేని అఖిల్ స్టామినాకి మించి ఖర్చు చేశారు ఈ ‘ఏజెంట్’ సినిమాకి. పాన్ ఇండియా ఇమేజ్.. ‘ఏజెంట్’ ప్రోమో వచ్చాక, అంతా షాక్‌కి గురయ్యారు.…

CINEMA

ఒక రోజు తేడాతోనే టాలీవుడ్ స్టార్ హీరో లు ఇద్దరు బాక్సాఫీస్ వద్ద సందడి

మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల తేదీ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. తాజాగా బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా యొక్క విడుదల తేదీని జనవరి 12వ తారీకుగా ఖరారు చేయడం జరిగింది. దాంతో ఒక్క రోజు ఆలస్యంగా అంటే జనవరి…

CINEMA

జనసేన అధ్యక్షులు Pawan kalyan చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan kalyan)చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనం వీడియోను పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ – అని ప్రకటించారు. ఈ వాహనాన్ని, ట్రయల్ రన్ ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను…

CINEMA

వీర సింహారెడ్డిలో ఎన్టీఆర్..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అరుదైన రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈయన ఒకవైపు రాజకీయాలు.. మరొకవైపు సినిమాలు.. ఇంకొకవైపు బుల్లితెర షోలు అంటూ ఆరు పదుల వయసులో కూడా అలుపెరగని రీతిలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈయన వారసులు నందమూరి హరికృష్ణ తనయుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకొని.. తాతకు…