4news HD TV

NationalWorld

LUDO GAME లో తనను తానే పందెంలో పెట్టుకున్న యువతి.

ఈ మధ్యకాలంలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా క్రమంగా వాటికి బానిసలుగా కూడా మారుతున్నారు. ఇక ఆ గేమ్ లలో బెట్టింగ్ ల కోసం వస్తువులు బంగారు ఇలా వేటిని తాకట్టు పెట్టడానికైనా సిద్ధపడుతున్నారు. అయితే తాజాగా ఒక మహిళ ఒక ఆటకి బానిస అయ్యి వస్తువులకు బదులుగా బెట్టింగ్ లో తనను తానే తాకట్టు పెట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో…

TELANGANA

ముందస్తు ఎన్నికలు జరిగితే పాదయాత్రకు బదులుగా బస్ యాత్ర

ముందస్తు ఎన్నికలు జరిగితే పాదయాత్రకు బదులుగా బస్ యాత్రకు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వాహకుల ప్లాన్ రాష్ట్రంలోని మిగలిన అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి రావడమే లక్ష్యంగా బస్ యాత్ర 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన వెంటనే హైదరాబాద్ లో పాదయాత్ర 10 రోజుల్లో ముగించేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ మనోహర్ రెడ్డి ఇప్పటికే అటు పాదయాత్ర…. ఇటు జిల్లాల సమీక్షలతో బిజీబిజీగా బండి సంజయ్ ఒకవైపు ప్రజల్లోకి……

National

అభయారణ్యంలో 4 పులి పిల్లలు మృతి

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్)లోని బఫర్ జోన్‌లో శనివారం నాలుగు పులి పిల్లలు చనిపోయాయి. అటవీశాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పులి పిల్లలపై గాయపడిన గుర్తులు కనిపించాయి. వాటిని పులి చంపిందని తేలింది. శనివారం ఉదయం బఫర్ జోన్‌లోని శివ్‌ని ఫారెస్ట్ రేంజ్‌లో మూడు నుంచి నాలుగు నెలల వయసున్న రెండు మగ, రెండు ఆడ పిల్లల మృతదేహాలు లభ్యమైనట్లు రిజర్వ్‌లోని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ జితేంద్ర…

TELANGANA

నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భర్తీ

మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకుంది. వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ ఇవాళ దేశంలో…

AP

చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ హస్తిన ప్రయాణం

రాజకీయ బద్ధ శత్రువులు చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఒక చోట కనిపించ బోతున్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఇద్దరు సోమవారం హస్తిన ప్రయాణం కడుతున్నారు. ఆ వేదికపై ఎవరి పెరఫార్మెన్సు ఎలా ఉండనుందో ఆసక్తిగా ఉంది. ఒకే సమావేశం ఒకటే ఎజెండా గా సాగే మీటింగ్లో జీ 20కి పనికి వచ్చే పాయింట్స్ మెరుగ్గా ఎవరు ఇస్తారు? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. బీజేపీతో పొత్తులకు కూడా బాబు తెరతీయడం ద్వారా వైసీపీకి గట్టి…

APTELANGANA

రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, ప్రక్కనే ఉన్న భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం, మలక్కా జలసంధి ద్వారా సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో డిసెంబర్ 05 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. డిసెంబర్ 07 ఉదయం…

World

ఇండోనేషియాలో బద్ధలైన సెమెరు అగ్నిపర్వతం..

ఇండోనేషియా జావా ద్వీపంలోని సెమెరు అగ్నిపర్వతం బద్ధలైంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో.. 1.5కి.మీల దూరం వరకు గాలిలో బూడిద వ్యాపించింది. సెమెరు అగ్నిపర్వతం బద్ధలవ్వడంతో అప్రమత్తమైన అధికారులు.. ఆ ప్రాంతం నుంచి ప్రజలు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. సెమెరు అగ్నిపర్వతం బద్ధలైన ప్రాంతం నుంచి 5కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి కార్యకలాపాలు సాగించవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఇండోనేషియా విపత్తు నిర్వహణ బృందం. ఆదివారం తెల్లవారుజామున 2:46…

World

కెనడాలోని తాత్కాలిక విదేశీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వర్క్ పర్మిట్

కెనడాలోని తాత్కాలిక విదేశీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వర్క్ పర్మిట్ ఇవ్వాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ నిర్ణయం కెనడాలోని వేలాది భారతీయులకు, ఇతర విదేశీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. Open Work Permit – OWP: ఉద్యోగుల కొరత కరోనా అనంతరం, కెనడాను ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కెనడానే కాదు, అమెరికా, యూరోప్ దేశాల్లోనూ నిపుణులైన ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో తాత్కాలిక ఉపాధి…

CINEMA

ఇప్పుడు ‘హిట్ వర్స్’ అనే పేరు ప్రచారంలోకి

ఆ మధ్య ‘విక్రమ్’ సినిమా విషయంలో ‘లోకి వర్స్’ అనే పేరు బాగా వినిపించింది. ఇప్పుడు ‘హిట్ వర్స్’ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. లోకేష్ కనగరాజ్ తీసే సినిమాలు ఒకదానితో ఇంకోటి లింక్ అన్నట్లు వుంటాయి. అందుకే ‘లోకి వర్స్’ అని పిలుచుకుంటున్నారు తమిళ తంబీలు. ఇక, ‘హిట్ వర్స్’ విషయానికి వస్తే, తొలుత ‘ హిట్ ‘, ఇప్పుడేమో ‘హిట్ రెండో కేస్’.. వెరసి, ఇదొక ‘హిట్ వర్స్’ అయిపోయింది. ‘హిట్-2’తో సూపర్ సక్సెస్…

National

తమిళనాడులో ఆసుపత్రి హ్యాకర్ల దాడి

ఢిల్లీ ఎయిమ్స్‌లో సైబర్ దాడి నుంచి కోలుకునే ప్రక్రియ కొనసాగుతుండగానే తమిళనాడులోని ఓ ఆసుపత్రి హ్యాకర్ల దాడికి గురైంది. తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్‌కు చెందిన 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు ప్రముఖ సైబర్ క్రైమ్ ఫోరమ్‌లో విక్రయించారు. అలాగే డేటాబేస్ విక్రయించడానికి టెలిగ్రామ్ ఛానెల్‌ను ఉపయోగించారు. డేటా ఉల్లంఘనను సైబర్ అటాక్ ఇంటెలిజెన్స్ సంస్థ క్లౌడ్‌సెక్ కనుగొంది. తమిళనాడులోని శ్రీ శరణ్‌ మెడికల్‌ సెంటర్‌ ఆసుపత్రికి చెందిన రోగుల డేటాను…