సలార్ హక్కుల కోసం గట్టి పోటీ
బాహుబలి సినిమాతో తన స్టార్ డం మరింత పెంచేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరస పెట్టి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు.ఇటీవల వచ్చిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు దారుణంగా నిరాశపరచడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అయితే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ ప్రభాస్ రేంజ్ మరింత పెంచడం ఖాయమని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తుండగా. ఇందులో శృతిహాసన్ హీరోయిన్‌గా…

