మరో మూసిలా గండిపేట చెరువు
విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్ దాహారి‍్త తీర్చే జల వనరుల్లో గండిపేట సరస్సు – ఉస్మాన్‌సాగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గండిపేట సరసుస క్రమంగా మురికి కూపంగా మారుతోంది. చెత్తచెదారం నిర్వహణలో అధికారులు విఫలం కావడంతో కాలుష్యమయమవుతోంది. సరస్సు పరిసర గ్రామాలు పరీవాహక ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టడంతో నీటి వనరులోని ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ ఆక్రమణలతో నిండిపోయాయి. గండిపేట సరస్సు చుట్టూ చెత్తను డంపింగ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్…

