చైనాకు వంత పాడడం. వత్తాసు పలకడం ఎవరైనా సమర్థించగలరా??? “భారతీయన్స్” నిర్మాత
నా పేరు శంకర్ నాయుడు అడుసుమిల్లి. భారతీయ మూలాలు కలిగి, అమెరికాలో స్థిరపడిన తెలుగువాడిని. ‘డాక్టర్’ని. అతి త్వరలో మీ ముందుకు రానున్న ‘భారతీయన్స్’ చిత్రానికి నిర్మాతను. సెన్సార్ బోర్డు ఉన్నతాధికారులు చైనాకు భయపడి ఈ సినిమాలో మన గొంతును మూయించే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంపై చైనా దురాగతాలను వెల్లడిస్తూ రూపొందిన మొదటి సినిమా ఇది. చైనా దాడులు మరియు బ్యాక్‌స్టాబ్‌లు చాలావరకు మీకు తెలిసి ఉండవచ్చు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చైనా…

