ఎల్ఐసీ ఏడీఓ ఫలితాల వెల్లడి; రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి.
అప్రెంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (Apprentice Development Officer ADO) పోస్ట్ ల భర్తీ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలు వెలువడ్డాయి. ఈ భర్తీ ప్రక్రియలో ఫైనల్ ఫేజ్ ఇంటర్వ్యూ. ఏడీఓ పోస్ట్ ల భర్తీలో భాగంగా నిర్వహించిన ఈ ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులు ఈ ఫలితాలను ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ licindia.in. లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రోల్ నెంబర్, డేటాఫ్ బర్త్ ఆధారంగా రిజల్ట్…
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, క్లర్క్ పోస్ట్ లకు అప్లై చేయండి; ఈ రోజే లాస్ట్ డేట్..
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (RRB) ల్లో పీఓ, క్లర్క్ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి జూన్ 28 ఆఖరు తేదీ. ఇప్పటివరకు అప్లై చేయని అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేయడం ఉత్తమం. మొత్తం 8 వేల పోస్ట్ లు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ల్లో పీఓ, క్లర్క్ పోస్ట్ ల భర్తీ ప్రక్రియను ఐబీపీఎస్ (Institute of Banking Personnel Selection IBPS) నిర్వహిస్తోంది. తాజాగా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (RRB)…
ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (Indo Tibetan Border Police ITBP) ఫోర్స్ లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. జూన్ 27వ తేదీ నుంచి ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 458 పోస్ట్ (డ్రైవర్) లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో అప్లికేషన్ ఈ పోస్ట్ లకు అర్హులైన అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్ సైట్ recruitment.itbpolice.nic.in. ద్వారా ఆన్ లైన్ లో అప్లై…
హెచ్ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు శుభవార్త
అమెరికాలో ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించే హెచ్ 1బీ (H-1B vis) వీసా ఉన్నవారికి కెనడా శుభవార్త తెలిపింది. హెచ్ 1 బీ వీసాదారులు కెనడా (Canada)లో ఉద్యోగం చేయడానికి ఓపెన్ వర్క్ పర్మిట్ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రతీ సంవత్సరం 10 వేల మందికి ఈ అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. అలాగే, హెచ్ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు కెనడాలో ఉద్యోగం చేయడానికి కానీ, చదువుకోవడానికి కానీ ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతి ఇస్తున్నట్లు…
చెరకు పంట ఎఫ్ఆర్పీ పెంపునకు కేంద్ర కేబినెట్ నిర్ణయం
చెరకు పంట న్యాయమైన గిట్టుబాటు ధర (fair and remunerative price FRP) ని క్వింటాల్ కు రూ. 10 పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. తాజా పెంపుతో చెరకు పంట ఎఫ్ఆర్పీ క్వింటాల్ కు రూ. 315 కు చేరింది. ఈ ధర ఈ అక్టోబర్ నెల నుంచి ప్రారంభమయ్యే 2023-24 మార్కెటింగ్ సీజన్ నుంచి అమల్లోకి వస్తుంది. 2023-24 మార్కెటింగ్…
పంది కొవ్వుతో నూనె బయట ఫాస్ట్‌ఫుడ్ తినేవాళ్లందరికీ ఇది షాకింగ్ న్యూస్ || #4newshd
జూలై 21న రాబోతున్న ‘సాక్షి’ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్
సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి మరో హీరో శరణ్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా పరిచయం కాబోతున్న సినిమా ‘సాక్షి’. శివ కేశన కుర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్.యు.రెడ్డి అండ్ బేబీ లాలిత్య సమర్పణలో రూపొందిస్తున్నారు. శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా మునగాల సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వరకు విడుదల చేసిన సినిమా పోస్టర్, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్, విలన్‌గా…
వైవిధ్యభరితమైన కథలతో ఆశిష్ గాంధీ.. వరుస ఆఫర్స్‌తో యంగ్ హీరో
కెరీర్ ఆరంభం నుంచే ఓ బలమైన గోల్‌తో ముందుకు వెళుతున్నారు యువ హీరో ఆశిష్ గాంధీ. ఎలాగైనా స్టార్ స్టేటస్ పొందాలనే కసితో వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్నారు. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ తో అందరి దృష్టిలో పడుతున్నారు. సినీ జర్నీలో ఆయన వేస్తున్న ప్రతి అడుగు విజయానికి సోపానంగా మారుతోంది. కంటెంట్ పరంగా రిచ్ గా ఉండే సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు ఆశిష్ గాంధీ. తొలి చిత్రం నాటకం తో ప్రేక్షకుల…
హీరో సుమన్ చేతుల మీదుగా ‘హర ఓం హర’ టైటిల్ లోగో విడుదల
యూవీటీ స్టూడియోస్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ, శ్రియా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ‘హర ఓం హర’ అనే సినిమాను నిర్మిస్తున్నాయి. కనిక, ఆమని, రవివర్మ, జ్యోతి రెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దేవేంద్ర మదన్ సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్ నిర్మిస్తుండగా.. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు షేర్ దర్శకత్వం వహించడమే కాకుండా.. ఓ ముఖ్య పాత్రను కూడా పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను…

