TRENDING

TRENDING

క్లినిక్ లో రూ.85 లక్షల డైమండ్ రింగ్ మర్చిపోయిన మహిళ, చోరీ చేసిన డాక్టర్!

చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ డైమండ్ రింగ్ ను చోరీ చేసిందో వైద్యురాలు. అనంతరం దొరికిపోతాననే భయంతో డాక్టర్ ఆ రింగ్ ను టాయ్ లెట్ కమోడ్ లో పడేసింది. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్కిన్ చికిత్స కోసం ఓ మహిళ ఆసుపత్రికి వెళ్లగా… ఆ సమయంలో బ్రేస్ లెట్, ఉంగరం తీసివేయాలని వైద్యురాలు సూచించారు. చికిత్స తర్వాత మహిళ బ్రేస్ లెట్, రింగ్ మర్చిపోయి వెళ్లిపోయారు. ఆ…

NationalTRENDING

వెలుగులోకి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ జైల్లో ఉన్న 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ ఉన్నట్లు నిర్దారించారు. మరో 17మంది టీబీ ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. ఈ ఖైదీలందరికీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చికిత్స అందిస్తోంది. అయితే 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ పాజిటివ్ అనే వార్తతో కలకలం రేపింది. సాధారణ ప్రక్రియ ప్రకారం వైద్య పరీక్షలు జరిపామని..అయితే చాలామంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చినట్లు దస్నా…

TechnologyTRENDINGWorld

చౌకైన ఫారిన్ ట్రిప్

ఇటీవల, సోషల్ మీడియా లో, భారతదేశం నుండి ఏ దేశాలకు విదేశీ ప్రయాణం చౌకగా ఉంటుందని ప్రజలు ప్రశ్నించారు. ప్రయాణం చౌకగా ఉన్న ఆ 10 దేశాల గురించి (భారతదేశం నుండి 10 చౌకైన విదేశీ పర్యటనలు) గురించి మేము చెప్పబోతున్నాము. దాదాపు అందరికీ ఫారిన్ ట్రిప్ వెళ్లడం హాబీ. కొత్త దేశాన్ని చూడడం, కొత్త వ్యక్తులను కలవడం, వారి సంస్కృతిని తెలుసుకోవడం చాలా ఉత్తేజకరమైన అనుభవం, కానీ ఖర్చుల సమస్య విదేశాలకు వెళ్లకుండా చేస్తుంది. ఇండియా…

TRENDING

సీఐడీ సిరీస్ మళ్లీ స్టార్ట్

సీఐడీ… క్రైమ్ అండ్ సస్పెన్స్ నేపథ్యంలో బుల్లితెరపై ఓ సంచలనం దాదాపు 21 ఏళ్లపాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హిందీలో వచ్చిన ఈ క్రైమ్ సిరీస్ తెలుగులోనూ డబ్ అయి సక్సెస్ అయ్యింది. అయితే ఈ సీరియల్‏కు సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా అభిమానులున్నంటే అతిశయోక్తి కాదు. అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ సీరియల్ 2018లో ముగిసింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ వచ్చినట్టే…

TRENDING

హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం

హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం కలిగింది. మియాపూర్- ఎల్బీ నగర్, ఎల్బీనగర్ – -మియాపూర్ రూట్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో మెట్రో రైలు సేవలు దాదాపు30 నిమిషాలు నిలిచిపోయాయి.ఈ క్రమంలో ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, అమీర్‌పేట్‌ తదితర స్టేషన్లలో రైళ్లు ఆగిపోయాయి. కొన్ని రైళ్లు మార్గంమధ్యలోనూ ఆగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్లు ఆగిపోవడంతో కొందరు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపట్లో సేవలను పునరుద్దరిస్తామని సిబ్బంది అనౌన్స్ చేయడంతో అంతా ఊపిరి…

TRENDING

రాజీవ్ గాంధీ హత్య కేసు లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రాజీవ్ గాంధీ హత్య కేసు (Rajiv Gandhi assassination case)లో సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. నళిని, రవిచంద్రన్‌, రాబర్ట్, రాజా, శ్రీహరణ్‌, జైకుమార్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. తమను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ నళిని, రవిచంద్రన్ ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారించిన.. జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ…

TRENDING

పంట వేస్తే లక్షలు కాదు కోట్లు సంపాదించొచ్చు.

రైతులకు మరింత ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయి. ఇందు కోసం వివిధ వ్యవసాయ పద్ధతులను నేర్పిస్తున్నాయి. ఎక్కువగా సంప్రదాయ వ్యవసాయాన్ని మన రైతులు నమ్ముతారు. ఇందులో ముఖ్యంగా వరి, గోధుమలు, పప్పు దినుసుల వంటి సంప్రదాయ పంటలను పండించడం ద్వారానే తమ ఆర్థిక స్థితిని పటిష్టం చేసుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఇవే కాకుండా ఎన్నో రకాల పంటలు, చెట్లు, మొక్కలు పెంచితే లక్షల్లోనే కాదు కోట్లలో ఆదాయం…

TRENDING

కోవిడ్ తర్వాత భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ కంపెనీలు

ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాల వల్ల టెక్ ఇండస్ట్రీలో కొత్తగా నియామకాలు చేపట్టే అవకాశాలే కనిపించడం లేదు. నిజానికి ఉన్న ఉద్యోగులనే టెక్ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. కరోనా తర్వాత టెక్నాలజీపై ఆధారపడే ప్రజల సంఖ్య పెరిగింది కానీ ఇప్పుడా సంఖ్య మళ్లీ తగ్గింది. దానికి తోడు ఆర్థిక మాంద్యం వల్ల టెక్ దిగ్గజాలు (Tech Companies) ఖర్చులు తగ్గించుకునేందుకు తమ నియామక ప్రణాళికలను ఆపేయడంతో పాటు సిబ్బందిని తొలగిస్తున్నాయి. కరోనా తర్వాత మెటా, మైక్రోసాఫ్ట్ వంటి…

TRENDING

రోడ్డుపై క్యాట్‌ఫిష్‌ల క్యాట్‌వాక్‌

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో లారీ బోల్తాపడి చేపలన్ని రోడ్లపై పడిపోయాయి. భద్రాచలం రాజమండ్రికి వెళ్లే మార్గంలో చింతూరు మారేడుమిల్లి మధ్య ఉన్న రోడ్డుపై లారీ బోల్తా కొట్టింది. కొండపై ఇరుకుగా ఉండే రహదారి వల్లే వేరే వాహనాన్ని తప్పించబోయి చేపల లారీ బోల్తా పడింది. ఆ ఘటనలో లారీలోని క్యాట్‌ఫిష్‌ చేపలన్ని రోడ్డుపై పడిపోయాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు వాహనాలను ఆపి ఎవరికి దొరికినన్ని చేపలను వారు పట్టుకెళ్తున్నారు.