భార్యాభర్తలకి ఆర్థిక భరోసా ఇచ్చే అద్భుతమైన స్కీం ఇదే..!
ప్రస్తుత కాలంలో అవసరాలకు తగ్గట్టుగా ఒకరే పని చేస్తే సరిపోదు భార్యాభర్తలు ఇద్దరూ కూడా రెండు చేతులు వేస్తేనే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఇకపోతే భార్య భర్తలు ఇద్దరూ కూడా ఆర్థిక భరోసా పొందాలి అంటే వారికోసం ఒక ప్రభుత్వ పథకం ముందుకు వచ్చింది. అలాంటి పథకాలలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం కూడా వుంది. 2004లోనే ప్రారంభమైన ఈ పథకం ఈ మధ్యకాలంలో పలు మార్పులు చేయబడింది. ముఖ్యంగా ఇందులో ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని…

