అవినాష్ రెడ్డి అరెస్ట్ పై సీబీఐ వైఖరిపై చింతమనేని ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు
దెందులూరు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ తాజాగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని ఏలూరు విద్యుత్ భవన్ ఎదుట టిడిపి శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ విద్యుత్ కార్యాలయంలో ఈ మేరకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం…

