హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటన్నరలో, తిరుపతికి 3 గంటల్లో…
1. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. భోపాల్-ఢిల్లీ రూట్‌లో తాజాగా లాంఛ్ అయిన వందే భారత్ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న మొదటి రైలు కావడం విశేషం. రాబోయే రోజుల్లో ఇంతకన్నా వేగంతో రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. (image: Indian Railways) 2. భారతీయ రైల్వే హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌ను నిర్మిస్తోంది. హైస్పీడ్ రైళ్లను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ట్రాక్ రూపొందిస్తోంది. ఈ ట్రాక్‌పై…

