పవన్ కళ్యాణ్ అభిమానులకు రేణూ దేశాయ్‌కి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం
పవన్ కళ్యాణ్ అభిమానులకు రేణూ దేశాయ్‌కి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం మారింది. అకిరా బర్త్ డే నాడు ఫోటోలు పెట్టమని, తమ అన్న కొడుకును చూసుకోవాలని తమకు ఉండదా? అంటూ అభిమానులు రేణూ దేశాయ్‌ని రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ కామెంట్‌కు రేణూ దేశాయ్ కాస్త పరుషంగా రిప్లై ఇచ్చింది. మీ అన్న కొడుకా? అకిరా నా అబ్బాయి అంటూ రిప్లై ఇచ్చింది. అలా నాటి నుంచి నేటి వరకు అభిమానులకు, రేణూ…

