పవన్ కళ్యాణ్,సుజీత్ సినిమా టైటిల్ ఫిక్స్…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ సినిమాల్లో సుజీత్ సినిమా ఒకటి. అనౌన్స్‌మెంట్ సమయంలో టైటిల్ ప్రకటించని చిత్రబృందం.. #OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే వర్కింగ్ టైటిల్‌తో దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు దానినే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేశారని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న న్యూస్ ప్రకారం.. ఈ సినిమా నిర్మాత దానయ్య ఐదు ఇండియన్ భాషల్లో OG టైటిల్‌ని రిజిస్టర్ చేశారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ కూడా రావొచ్చని…

