కోవూరు ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ..!
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టించింది. ఈ నెల 17న ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చాడు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం కార్యాలయం సిబ్బంది సదరు వ్యక్తి ఇచ్చి వెళ్లిన ఆ లేఖను తెరిచి చూశారు. ఆ లేఖలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనకు రూ. 2కోట్లు ఇవ్వాలని, లేదంటే…

