రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. 2000 ఎకరాల్లో ఎకో పార్క్..!
ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్కు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. HCUలోని 400 ఎకరాల్లోనే కాకుండా.. వర్సిటీలోని 1600 ఎకరాలను కలిపి వరల్డ్ బిగ్గెస్ట్ ఎకో పార్క్‌కు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అది సింగపూర్ లోని నైట్ సఫారీ, న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ తరహాలో ఉండేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న వివాదానికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం కమిటీని కూడా అపాయింట్ చేసింది. ఈ కమిటీ ఎకో పార్క్‌పై కూడా వర్కవుట్ చేయనుందని తెలుస్తోంది.…

