కిశోర్ కుమార్ పాత బంగ్లాలో కోహ్లీ రెస్టారెంట్: సామాన్యులకు షాకిస్తున్న మెనూ ధరలు
ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ విరాట్ కోహ్లీ స్థాపించిన ‘వన్8 కమ్యూన్’ రెస్టారెంట్, ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో, దివంగత లెజెండరీ గాయకుడు కిశోర్ కుమార్ పాత బంగ్లాను ఆధునికీకరించి కోహ్లీ ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశాడు. అద్భుతమైన డిజైన్, విభిన్న వంటకాలతో ఆకట్టుకుంటున్నప్పటికీ, ఈ రెస్టారెంట్‌లోని ఆహార పదార్థాల ధరలు మాత్రం సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. రెస్టారెంట్ మెనూలోని అత్యంత సాధారణ వంటకాలైన తందూరీ రోటీ/బేబీ నాన్ ధర రూ.118గా…

