ఢిల్లీ పీఠం దక్కేదెవరికి..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మూడు ప్రధాన పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. మూడు పార్టీలు శక్తి వంచన లేకుండా గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నాయి. తిరిగి అధికారం దక్కించుకోవటం కోసం కేజ్రీవాల్ ఇతర పార్టీల కంటే ముందుగానే రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ తమకు కలిసి వస్తుందనే ధీమాతో ఉంది. కాగా, బీజేపీ మాత్రం గెలుపు ఖాయమనే విశ్వాసంతో కనిపిస్తోంది. అయితే, ఢిల్లీ ఓటర్ పల్స్ మాత్రం క్లియర్ గా ఉంది.…

