ఏపీ వ్యక్తులకు తెలంగాణ ఆలయ బోర్డులో చోటా..? సీఎం రేవంత్ పై కవిత ఫైర్..!
యాదగిరిగుట్ట పాలకమండలిలో మెగా ఫ్యామిలీకి చెందిన వారిని నియమించడంపై కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రం అయిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతనంగా ప్రకటించిన పాలక మండలిలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొనిదెల సురేఖను సభ్యురాలిగా నామినేట్ చేయండంపై తీవ్ర విమర్షలు గుప్పించారు. యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలిలో కొనిదెల సురేఖకు స్థానం కల్పించడంపై కవిత ఫైర్ అయ్యారు. మెగా కుటుంబాన్ని సీఎం రేవంత్…

