ఏపీలో నా మద్దతు ఆ పార్టీకే- తేల్చేసిన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ..!
ఏపీలో ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకీ, విపక్ష కూటమి ఎన్డీయేకూ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇద్దరూ ఎవరికి వారు ప్రజల్లో తమకే మద్దతుందని చెప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారీగా సభలు ఏర్పాటు చేసి ప్రజామద్దతు ఉందని చెప్పుకుంటున్నారు. అలాగే క్షేత్రస్ధాయిలో చిన్నా చితకా నాయకుల్ని కూడా వదిలిపెట్టకుండా తమ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఫైనల్ గా ఈసారి ఎన్నికల్లో విజయం కోసం ఎవరు మద్దతిచ్చినా తీసుకునేందుకు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు…

