టీడీపీలోకి బైరెడ్డి .. చంద్రబాబుతో భేటీకి రంగం సిద్ధం..?
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారతున్నాయి. ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపుపై ప్రత్యేక దృష్టిని సారించాయి. దీనిలో భాగంగానే గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో టికెట్ దక్కని నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో దగ్గరపడటంతో రాజకీయ నేతలు పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే…

