ట్రంప్ తో చర్చలకు పుతిన్ రెడీ..
దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఆయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు. రష్యా, చైనాలు కూడా వారి అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతు ఇస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో రష్యా నుంచి కీలక ప్రకటన వెలువడింది. డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారంటూ…

