News

AP

కుట్రలు, కుతంత్రాలు ఓడాయి: నారా లోకేశ్..

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రావడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వాగతించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. సత్యం గెలిచిందని, అసంత్యంపై యుద్ధం మొదలైందని, చంద్రబాబు కడిగిన ముత్యమని, నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం తలెత్తుకొని నిలబడ్డాయన్నారు. తప్పు చేయను చేయనివ్వను అని చెప్పే చంద్రబాబు మాటలు నిజమయ్యాయని లోకేష్ అన్నారు. 50 రోజులు గడిచినప్పటికీ కోర్టులో ఒక్క ఆధారాన్ని కూడా నిరూపించలేక కోర్టు…

NationalTELANGANA

కీలక హామీలు ప్రకటించిన అమిత్ షా..

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి చేరిందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‍‌పల్లి, కోరుట్ల, జనగామ జిల్లాలో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.   Advertisement వల్లభాయ్ పటేల్ కృషి వల్లే రజాకార్ల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని అమిత్…

TELANGANA

బీజేపీకి షాక్: హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన బాబు మోహన్ తనయుడు

హైదరాబాద్: అందోల్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్‌కు ఆయన తనయుడు షాక్ ఇచ్చాడు. బాబుమోహన్ కొడుకు ఉదయ్ బాబుతో పాటు జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ బీజేపీ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకూర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని…

TELANGANA

తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం-అదనంగా మరో 4368 ఈవీఎంలకు ఆర్డర్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరో 9 రోజుల్లో ప్రచారం కూడా పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అదే సమయంలో ఈసీ కూడా ఎన్నికల పోలింగ్ కు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈసీ తప్పనిసరి పరిస్ధితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30న జరిగే తెలంగాణ…

TELANGANA

ఆ ఒక్క కారణం చాలదా?: పార్టీ మార్పుపై విమర్శలకు విజయశాంతి కౌంటర్

హైదరాబాద్: పార్టీ మారారంటూ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ విజయశాంతి. ఇటీవల విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె వెల్లడించారు. ‘రాములమ్మ పార్టీ మారారు అని విమర్శించే వాళ్ళు ఒక్కటి తెలుసుకోవాలి. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్…

National

టీమిండియాకు నారా లోకేష్ ఓదార్పు-అలా సెలబ్రేట్ చేసుకుందాం..

అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియలో ఇవాళ జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా జైత్రయాత్ర సాగిస్తూ ఫైనల్ కు చేరిన రోహిత్ సేన.. ఫైనల్లో మాత్రం కంగారూల ప్రొఫెషనల్ ఆటతీరు ముందు చేతులెత్తేసింది. దీంతో స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన లక్షమంది ప్రేక్షకులతో పాటు వందకోట్లకు పైగా భారతీయులు షాక్ లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపాలైన టీమిండియాకు…

TELANGANA

అవినీతి, కమీషన్లు: బీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడిన జేపీ నడ్డా

హైదరాబాద్: కుటుంబ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda). ప్రాంతీయ పార్టీల్లో ఎప్పుడూ వారి వారసులే పదవుల్లో ఉంటారని.. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడం గురించే ఆలోచిస్తుంటారని అన్నారు. చేవెళ్లలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న జేపీ నడ్డా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. దేశం గురించి, ప్రజల గురించి ప్రాంతీయ పార్టీలు ఆలోచించవని జేపీ నడ్డా అన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్‌ ప్రజల సొమ్మును దోచుకున్నారని…

CINEMA

‘సలార్’ రన్ టైమ్ ఎంతంటే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘సలార్’. ఈ మూవీకి రన్ టైమ్ పై ఓ వార్త వైరల్ అవుతోంది. సలార్ పార్ట్-1ను 2.55 గంటల నిడివి ఉండేలా మేకర్స్ కట్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెరీర్లోనే అత్యధిక రన్ టైంగా చెబుతున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ కాగా, జగపతిబాబు, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.

TELANGANA

కేసీఆర్ తో ఆగవ్వ కటీఫ్.. బీజేపీలో చేరిన సీఎం దోస్తు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ సీఎం దత్తత గ్రామం వాసాలమర్రికి చెందిన కెసిఆర్ దోస్తు ఆగవ్వ బీజేపీలో చేరింది. భువనగిరి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకుంది. ఆకుల ఆగవ్వ, గ్రామ ఉపసర్పంచ్ మధు, గ్రామస్తులకు శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న నాటి నుంచి నేటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టివ్వకుండా కేసిఆర్ గ్రామస్తులను ఆగం చేశాడని అన్నారు. తన…

AP

ఏపీలో మందుబాబులకు గట్టి షాక్..

ఏపీలో మందుబాబులకు షాక్. జగన్ సర్కార్ మద్యం ధరలను పెంచింది. పన్నుల సవరణ పేరిట ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం బ్రాండ్లపై వాటి ఎమ్మార్పీ ఆధారంగా ఫిక్స్డ్ కాంపోనెంట్ రూపంలో ప్రస్తుతం విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని… ఆయా బ్రాండ్ల తెరపై శాతాల రూపంలో వసూలు ఉంటుంది. వ్యాట్, ఏఈడీని సవరించింది. ఈ సవరణల వల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ఒకే తరహాలో పన్నుల భారం పడనుంది.…