స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వంపై తాజాగా ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్రీకాంత్ అయ్యంగర్ కూడా ఒకరు. ఇటీవల విడుదలైన ప్రతి సినిమాలోనూ శ్రీకాంత్ భరత్ దర్శనం ఇస్తున్నారు. తాజాగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తనకు మద్యం తాగే అలవాటు ఉందని..ఒకవేళ…

