News

APTELANGANA

తెలుగుదేశం పార్టీలో ఏదీ ‘కమ్మ’దనం

తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే మెయిన్ పిల్లర్ గా భావిస్తున్న వర్గాలే ఇప్పుడు సహాయ నిరాకరణ చేస్తున్నాయి. దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి. అయితే తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. ఇలా వచ్చిన ప్రతిసారి కిందా..మీదా పడుతూ అధిగమిస్తూ వచ్చింది.అయితే సంక్షోభం వచ్చిన ప్రతిసారి… దాని వెనుక నమ్ముకున్న వర్గమే కారణం కావడం విశేషం. ఆంధ్రుల…

APCINEMATELANGANA

ఎన్నికలకు సిద్ధమైన రాములమ్మ.. అక్కడి నుంచే పోటీ?

తెలంగాణ సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టి.. ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌లో, తర్వాత కాంగ్రెస్‌లో ప్రస్తుతం బీజేపీలో చేరిన విజయశాంతి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మూడు పార్టీలు తిరిగినా ఆమెకు ప్రత్యేకమైన నియోజకవర్గం అంటూ లేదు. తన పూర్వికులది ఏటూరు నాగారం అని చెప్పుకుంటారు.. అదీ కూడా ఓసే..రాములమ్మ సినిమా తర్వాతనే. అయినా ఆమె ఎప్పుడూ వరంగల్‌ జిల్లా వైపు చూడలేదు. ఓ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అక్కడే పని చేసుకుందామన్న ఆలోచన చేయలేదు.…

TELANGANA

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ.. ఈ సారి భర్తీ ఎలా అంటే?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్లలో కేసీఆర్‌ సర్కార్‌ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరోమారు నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. 2017లో టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ పోస్టుల భర్తీ కోర్టు కేసుల కారణంగా రెండేళ్లకు భర్తీ అయ్యాయి. తర్వాత నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ విభాగాల్లో 20 వేల పోస్టులు ఖాళీ అయినట్లు విద్యాశాఖ అధికారులు ప్రభుతావనికి నివేదిక ఇచ్చారు. కానీ, ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. ఎన్నికలు…

TELANGANA

ఏ కులపోళ్లైనా సరే.. మీరు లీడర్లు కాదు.. ఓటర్లు.. కేసీఆర్ చెబుతోంది అర్థమవుతోందా?

అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు రాశారు? బలహీన వర్గాలు కూడా రాజ్యాన్ని పాలించాలని.. మరి క్షేత్రస్థాయిలో అలా జరుగుతోందా? అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతోందా? అన్నేసి అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వారు ఆయన బోధించిన విలువలను పాటిస్తున్నారా? ఆయన సూచించిన విషయాలను అమలు చేస్తున్నారా? అంటే వీటికి నో అనే సమాధానం వస్తుంది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికార భారత రాష్ట్ర సమితి ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే పై విషయమే…

TELANGANA

కెసిఆర్ రాజకీయానికి తుమ్మల బలయ్యారా?

అది 2014. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. కాకపోతే అనుకునేంత స్థాయిలో మెజారిటీ రాలేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఒకే ఒక సీటు దక్కించుకోవలసి వచ్చింది. దీంతో పార్టీని విస్తరించుకునే పనిలో పడ్డారు కేసీఆర్. 2014 ఎన్నికల్లో పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించారు. పాత పరిచయాల నేపథ్యంలో ఎమ్మెల్సీని చేశారు. ఆ తర్వాత రోడ్డు భవనాల శాఖను కట్టబెట్టారు. ఈలోగా పాలేరు…

National

చంద్రయాన్ 2_ వైఫల్యానికి ముందే.ఇస్రో ఖాతాలో ఓ క్రాష్ ల్యాండింగ్

ఓటమి గెలుపుకు పాఠం వేస్తుంది. అపజయం విజయాలకు బాటలు పరుస్తుంది. పరాజయం సాధించే జయాలకు స్ఫూర్తి గీతం అవుతుంది. ప్రస్తుతం విజయవంతంగా సాగుతున్న చంద్రయాన్_3 కూడా ఇస్రోకు పై అనుభవాలే నేర్పింది. కొన్ని సంవత్సరాల క్రితం చంద్రయాన్_2 ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చందమామ మీద నేల కూల్చిన సంగతి తెలిసిందే. అయితే ఇలా ఇస్రో కూల్చేసిన శాటిలైట్లలో ఇదే మొదటిది కాదు. చంద్రయాన్_1ను పది సంవత్సరాల క్రితమే ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేసింది. 2008 నవంబర్…

AP

జగన్ కు .. పవన్ కు తేడా ఇదే

విశాఖలో జనసేనకు ప్రచారం చేసి ఉద్యోగం పోగొట్టుకున్న డ్రైవర్ కు పవన్ అండగా నిలిచారు. ఈ నెల 10న విశాఖలో వారాహి యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాత్రకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని జీవీఎంసీ చెత్త వాహనం డ్రైవర్ మైక్ లో ప్రచారం చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డ్రైవర్ ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.అయితే సదరు డ్రైవర్ను పిలిపించుకున్న పవన్ ఆర్థిక సాయం చేయడంతో పాటు త్వరలో ఉద్యోగం…

APCINEMA

కళ్లు చిదంబరం చనిపోవడానికి కారణం ఇదేనా? ఆయన కుమారుడు చెప్పిన షాకింగ్ నిజాలు

నిన్నటి తరం ప్రేక్షకులకు కళ్లు చిదంబరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ డైలాగ్ చెప్పి కామెడీ చేస్తే ఆయన మాత్రం తన చూపుతో నవ్వించేవారు. సినిమాల్లో కళ్లు చిదంబరం కనిపించేది తక్కువే అయినా ఆ ఉన్న సమయంలోనే కడుపుబ్బా నవ్వించేవారు. కళ్లు చిదంబరంకు ‘కళ్లు’ అనే సినిమాతో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతోనే అప్పటి వరకు ఉన్న చిదంబరం పేరు కాస్త ‘కళ్లు’ చిదంబరంగా మారింది. ఆ తరువాత ‘అమ్మోరు’ సినిమాతో ఈయన మరింత ఫేమస్ అయ్యారు.…

National

నేడు మధ్యాహ్నం భారత రాష్ట్ర సమితి తొలి జాబితా.. ఎవరు ఉంటారు? ఎవరు పోతారు? ఉత్కంఠ

నేడే విడుదల చేస్తారు. కొద్ది గంటల్లో ప్రకటన చేస్తారు. ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో వివరాలు మొత్తం వెల్లడిస్తారు. ఇలా భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల తొలి జాబితాకు సంబంధించి సోమవారం ఉదయం నుంచి ప్రగతి భవన్ లో జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. సరిగ్గా 12 గంటల మూడు నిమిషాల నుంచి 12 గంటల 50 నిమిషాల వరకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని భారత రాష్ట్ర సమితి వర్గాలు జోరుగా ప్రచారం చేశాయి. దీంతో సాధారణంగానే…

National

విక్రమ్‌ సేఫ్‌ ల్యాండింగ్‌పై ఇస్రో అప్‌డేట్‌.. తాజా ఫోటోలు విడుదల!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మరో రెండు రోజుల్లో చంద్రుడిపై ల్యాండ్‌ కానుంది. ఇప్పటికే ల్యాండర్‌ యొక్క కక్ష్యను విజయవంతంగా తగ్గించడం జరిగింది. ప్రస్తుతం చంద్రయాన్‌-3 చంద్రుడికి అత్యంత సమీపంలో పయనిస్తోంది. ఇదిలా ఉంటే చంద్రయాన్‌-3కి చెందిన విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ బుధవారం(23వ తేదీ) సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై ల్యాండ్‌ కానుంది. ల్యాండింగ్‌ టైం ఫిక్స్‌.. అయితే ఎక్కడ ల్యాండ్‌ కావాలి, ఎలాంటి ప్రదేశమైతే ల్యాండింగ్‌కు అనుకూలం అనే అంశాలపై…