News

CINEMA

‘పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే ‘ డైలాగ్ ను ఎక్కడి నుంచి రాసుకున్నారో చెప్పేసిన సుకుమార్ .

ఇండస్ట్రీలో ‘ పుష్ప ‘ సినిమా ఎటువంటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఎంత గుర్తింపు వచ్చిందో ఆ సినిమాలోని పాటలకుర డైలాగులకు అంతకన్నా గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాను దర్శకత్వం వహించిన సుకుమార్ పుష్ప సినిమాలో డైలాగ్స్ ఎలా రాసుకున్నారో చెప్పుకొచ్చారు. ‘ పుష్ప.. పుష్ప…

APCINEMA

రవితేజ స్టార్ హీరో కాకుండా చేయాలని పెద్ద ప్లాన్ వేసిన ఓ హీరో .

సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంతంగా పైకి వచ్చేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకరే మాస్ మహారాజా రవితేజ. మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఎటువంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న రవితేజ కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే ఒకానొక టైంలో క్రేజీ హీరోగా మారిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ వరుసగా హిట్లను అందుకున్నాడు. ఇడియట్, ఇట్లు శ్రావణి…

APCINEMA

జనసేనలోకి చిరంజీవి ఎంట్రీ..?

: టైటిల్ చూసి షాక్ అయ్యారా? అవును.. మీరు చదివింది నిజమే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గురించి రెండు విషయాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఒకటి భోళా శంకర్ సినిమా కాగా.. మరొకటి ఆయన జనసేన పార్టీలోకి వస్తున్నారనే వార్తలు రావడం. నిజానికి మెగాస్టార్ రాజకీయాలు మానేసి చాలా ఏళ్లు అవుతోంది. ఆయన రాజకీయాలను వదిలేయడమే కాదు.. అసలు తన పార్టీని కూడా కాంగ్రెస్ లో కలిపేసి ఇక దాని జోలికి వెళ్లలేదు. అయితే..…

AP

. ఇంజినీరింగ్ లో బైపీసీ ఉంటుందట

40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ. అసలు దేశంలోనే రాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న వ్యక్తిని నేను. నాకంటే సీనియర్ ఎవరూ లేరు. ప్రధాని మోదీ కూడా నాకన్నా జూనియరే రాజకీయాల్లో అంటూ గప్పాలు కొట్టుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు మరి చదువులో అంత అనుభవం లేదా? అనిపిస్తోంది. ఎందుకంటే.. బీకాం ఫిజిక్స్ అనే మాట తెలుసు కదా. జలీల్ ఖాన్.. బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందని అప్పుడెప్పుడో ఇంటర్వ్యూలో చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. ఆయన కూడా టీడీపీ…

APTELANGANA

వాళ్లకు చచ్చినా టికెట్స్ ఇచ్చేది లేదు.. కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం.. కారణం అదేనా?

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇంకో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించనుంది. కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు ఎక్కువ. సీనియర్ నేతలు కొన్ని నియోజకవర్గాల్లో తమకు నచ్చిన నేతలకే టికెట్లు ఇవ్వాలని ఏకంగా ఢిల్లీకి వెళ్లి మరీ అధిష్ఠానానికి మొర పెట్టుకుంటున్నారు. టికెట్ల…

National

షాబాద్‌ ప్లాట్ల ఇ-వేలం.. డిజప్పాయింట్ చేశాయిగా

హైదరాబాద్ నగర శివార్లల్లో నిర్వహిస్తోన్న భూముల ఇ-వేలంపాటలు తెలంగాణ ప్రభుత్వానికి కాసుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. మొన్నటి మొన్న కోకాపేట్‌, మోకిలల్లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఇ-వేలంలో ఎకరం కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అందాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట్‌ భూముల ధరలు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. ఈ- ఆక్షన్‌లో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు స్థలాలను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర గరిష్ఠంగా 100 కోట్ల రూపాయలను అందుకుంది.…

TELANGANA

హైదరాబాద్‌లో ఫ్యాన్సీ నెంబర్ల వేలం: రూ. లక్షలు

వాహనాల ఫ్యాన్సీ నెంబర్లకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉండనే ఉంటుంది. ఎక్కువగా ప్రముఖులు, సంపన్నులు తమకు కావాల్సిన ఫాన్సీ నెంబర్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు. దీంతోనే ఫాన్సీ నెంబర్లకు ఎప్పుడూ క్రేజ్ కొనసాగుతోంది. తాజాగా, హైదరాబాద్ నగరంలో ఫాన్సీ నెంబర్లకు వేలం నిర్వహించగా.. భారీ ధరలు పలికాయి. ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా తెలంగాణ రవాణా శాఖకు కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం ఒక్కరోజే 53,34,894 రూపాయల ఆదాయం…

NationalTELANGANA

మైనార్టీలకు గుడ్‌న్యూస్: 16 నుంచి రూ. లక్ష సాయం చెక్కుల పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీలకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మైనార్టీల సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో భాగంగా ఎంపికైన పది వేల మంది లబ్ధిదారులకు ఆగస్టు 16 నుంచి లక్షల రూపాయల చెక్కుల పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మైనార్టీల సమస్యలపై…

TELANGANA

నా అన్న గద్దర్ అంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగభరిత కావ్యం

ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు అత్యంత ఆప్తుడిగా మారిన జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్.. గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. తనను తమ్ముడూ అంటూ అప్యాయంగా పిలిచే గద్దర్ లేకపోవడంతో తనకు వ్యక్తిగతంగా కూడా తీరని లోటని అంటున్నారు. గద్దర్‌ను ఒక ప్రజా గాయకుడిగా ఎంతో గౌరవిస్తూనే.. తన సొంత అన్నలా భావించేవారు పవన్ కళ్యాణ్. గద్దర్, పవన్ మధ్య మంచి అనుబంధం…

National

తండ్రి ఎంట్రీతో ఘోరం జరిగిపోయింది

ఉన్నత చదువులపై దృష్టి సారించాల్సిన వయస్సులో ప్రేమ వ్యవహారాలతో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తొందరపాటు పనులు చేసి తమ జీవితాలను మధ్యలోనే ముగిస్తూ.. వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ప్రేమించిన యువతికి పిజ్జా ఇచ్చేందుకు వెళ్లి.. అనుకోని పరిణామం ఎదురుకావడంతో భవనంపైనుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ షోయబ్(19) అనే యువకుడు…